హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరుతడి పంటలపై రైతులు మొగ్గు చూపాలి'

CTR: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో నీటి తడి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచించారు. మంగళవారం పుంగనూరులో రైతులతో సమావేశం నిర్వహించారు. వరి, చెరకు వంటి నీటి అవసరం అధికంగా ఉన్న పంటలకు బదులుగా ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలని తెలిపారు.