నెల్లూరు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ శివరామకృష్ణారెడ్డి హెచ్చరించారు. బుచ్చి పట్టణంలోని రాఘవరెడ్డి కాలనీలో కార్డాన్ సర్చ్ నిర్వహించి ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అనుమానస్పద వ్యక్తులపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశామన్నారు. నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మత్తు పదార్థాలకు బానిస కావొద్దు'


