హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసర ఐఐఐటీలో ఆన్‌లైన్‌ ధ్రువపత్రాల సేవల ప్రారంభం

NRML: బాసర RJUKT-IIITలో విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ ధ్రువపత్రాల సేవలను ప్రారంభించారు. బోనాఫైడ్, టీసీ, మెమో, డిగ్రీ తదితర సర్టిఫికెట్లకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రుసుము చెల్లింపు, దరఖాస్తు స్థితి తెలుసుకునే సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం B20 బ్యాచ్‌కు ఈ సేవలు అందుబాటులో ఉండగా, త్వరలో ఇతర బ్యాచ్‌లకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.