హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్య విజేతలకు అభినందనలు

PDPL: ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన గాయత్రి గోపీచంద్‌–త్రిసా జాలీ జోడీని, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంగళవారం అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి క్రీడాకారిణులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా , పలువురు ఎమ్మెల్యేలు విజేతలను అభినందించారు.