హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

AKP: నర్సీపట్నం డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు సూచించారు.  గ్రామాలలో వివిధ పండుగల నిమిత్తం స్టేజ్ పర్మిషన్ కొరకు వచ్చిన నిర్వాహకులతో ఆయన మంగళవారం మాట్లాడారు. పండుగ సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుందన్నారు.