CTR: నగరికి చెందిన విద్యార్థి ఎం.ఎస్. శివ చిదంబరం జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఎంఈవో పీ.ఎన్. శ్రీదేవి, హెచ్ఎం ఈ. పార్వతిదేవి, ఉపాధ్యాయులు అతడిని అభినందించారు. విద్యార్థిని ప్రోత్సహిస్తూ.. ఎంఈవో రూ.2,000 విలువైన క్రీడా దుస్తులు, రూ.2,000 నగదు బహుమతిని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ స్థాయి క్రీడలకు నగరికి విద్యార్థి


