హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘జీవోలపై అవగాహన కలిగి ఉండాలి’

ప్రకాశం: ఒంగోలు కలెక్టరేట్లో మండల రెవెన్యూ అధికారులకు భూముల రీ-సర్వేకు సంబంధించిన ప్రభుత్వ జీవోలు,సర్కులర్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. అమరావతి నుంచి సీసీఎన్ఏ స్పెషల్ సీఎస్ జయలక్ష్మి నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు.అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. జీవోలు 444, 445పై అవగాహన కార్యక్రమాలు, రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు.