TPT: ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్ వాలీబాల్ కోర్టులో ఏర్పాటు చేసిన శాశ్వత ఫ్లడ్లైట్లను SV యూనివర్సిటీ రిజిస్టర్ భూపతి నాయుడు, పనబాక లక్ష్మీతో కలిసి శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. రవి నాయుడు మాట్లాడుతూ.. క్రీడాకారిణిల అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన ఈ ఫ్లడ్లైట్లతో రాత్రి వేళల్లోనూ మెరుగైన శిక్షణ పొందే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాలీబాల్ కోర్ట్‌లో శాశ్వత ఫ్లడ్లైట్లు ఏర్పాటు


