BHPL: భూపాలపల్లి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొంది భూపాలపల్లిలో బాధ్యతలు స్వీకరించిన తాడూరు మహతి వైష్ణవిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బార్-బెంచ్ మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి సహకరిస్తామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
తెలంగాణ
భూపాలపల్లి సీనియర్ సివిల్ జడ్జికి ఘన స్వాగతం


