WGL: వన మహోత్సవంలో 6.18 కోట్ల మొక్కల లక్ష్యానికి 5.32 కోట్లు నాటి 86% పూర్తి చేశామని మంత్రి సీతక్క తెలిపారు. మిగిలిన మొక్కలు త్వరగా నాటాలని, నాటిన వాటిని సంరక్షించి 100% మనుగడ సాధించాలని సూచించారు. ఉపాధి హామీ పనులు వేగవంతం చేసి ప్రతి గ్రామంలో రోజూ 60 మందికి ఉపాధి కల్పించాలని, ఫామ్ పాండ్ల పనులు ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
తెలంగాణ
వన మహోత్సవం 86శాతం పూర్తి: సీతక్క


