PLD: నాగార్జునసాగర్ నుంచి ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు 2 వేల క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేయనున్నట్లు సంయుక్త కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. కాలువల్లోకి ప్రజలు, పిల్లలు దిగరాదని, పశువులను వదలరాదని హెచ్చరించారు. నీటిని సాగుకు వినియోగించకుండా తాగునీటి అవసరాలకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల?


