హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం'

KNR: అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కాంగ్రెస్ నేత ప్రణవ్ కుమార్ అన్నారు. జమ్మికుంట కాంగ్రెస్‌లో మంగళవారం భారీ చేరికలు జరిగాయి. గండ్రపల్లి ఉప సర్పంచ్ బీరేందర్‌తో పాటు 50 మంది కార్యకర్తలు, గూడూరు నుంచి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మండల అధ్యక్షుడు పరశురాం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ప్రణవ్ కండువా కప్పి ఆహ్వానించారు.