BHPL: జిల్లాలో పోలీసు శాఖలో ఐదుగురు సీఐలను మంగళవారం బదిలీ చేశారు. ఇందులో భాగంగా చిట్యాల సీఐగా వై. సతీశ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన సీఐ మల్లేశ్ బదిలీ అయ్యారు. వై. సతీశ్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఐ మల్లేశ్ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
తెలంగాణ
జిల్లాలో ఐదుగురు సీఐల బదిలీ


