TPT: కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని గూడూరు ఎమ్మెల్యే పీ. సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి కోట మండలం గూడలి గ్రామంలో జరిగిన 'ఇంటింటి తెలుగుదేశం పార్టీ' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం: ఎమ్మెల్యే


