GDWL: కేటిదొడ్డి మండలం నందిన్నెలోని శ్రీ కమ్మిడి స్వామి రైస్ మిల్ యజమాని కుర్వ వీరన్నపై రూ.40.70 కోట్ల ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. 2022-25 మధ్య కేటాయించిన ధాన్యంలో 2,689 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వ ధాన్యం మాయం.. కేసు నమోదు


