BPT: చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కలెక్టర్ బి. వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అత్యవసర, చిన్నపిల్లల వార్డులను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం రూ. 23.75 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనం, సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రిలో ఎమ్మెల్యే, కలెక్టర్


