NLG: కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆమంచి రాజలింగం మాతృమూర్తి బుచ్చమ్మ దశదినకర్మ కార్యక్రమం నల్గొండ పట్టణంలోని బండార్ గార్డెన్స్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, బకరం వెంకన్న, బొజ్జ నాగరాజు, చిట్టీమల్ల శంకర్, ఎరపుల శ్రవణ్ తదితరులు పాల్గొని బుచ్చమ్మకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
తెలంగాణ
ఆమంచి బుచ్చమ్మకు నివాళులు


