NTR: మైలవరంలో మంగళవారం కిసాన్ మేళా 2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.కొండూరు మండలానికి చెందిన ఓ రైతు తాను పండించిన వివిధ రకాల వరి పంటలను ప్రదర్శించారు. తనకున్న మూడు ఎకరాల భూమిలో ప్రతి ఏడాది మూడు రకాల పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. నల్ల బియ్యం, నవారా, సోనామసూరి వంటి రకాల ధాన్యాలను పండిస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మూడు ఎకరాల్లో మూడు రకాల పంటలు


