SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంకు 1కిలో వెండి పాత్రలను విరాళంగా అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులు బూర రవిగౌడ్ లక్ష్మీ ప్రసన్న దంపతులు సుమారుగా ఒక కేజీ బరువుగల వెండిపళ్లెం, వెండి శఠ గోపం, వెండి పంచపాళి, పూజా సామగ్రిని విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులను స్వామివారి తీర్థప్రసాదాలతో సత్కరించి అభినందించారు.
తెలంగాణ
కొమురవెల్లి మల్లన్నకు వెండి పాత్రలు


