హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రికు స్వచ్ఛ ఆటో కార్మికుల వినతి

RR: తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను స్వచ్ఛ ఆటో కార్మికుల యూనియన్ ప్రతినిధులు కలిశారు. కార్మికుల ఉపాధి, భవిష్యత్తు, జీవన భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు తగిన న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.