WGL: ప్రముఖ ఐటీ కంపెనీలకు కేటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ హాస్టల్ యజమానులను మోసం చేసిన మహమ్మద్ షబ్బీర్ అలియాస్ కిరణ్ కుమార్ తదితర మారుపేర్లతో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీపీ శ్వేత తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అతనిపై 17 కేసులు, 6 సైబర్ ఫిర్యాదులు ఉన్నాయని, 3 ఫోన్లు, 3 సిమ్‌లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నకిలీ కేటరింగ్ కాంట్రాక్టులతో మోసం..!


