WGL: SIR ప్రక్రియలో ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. ఖిల్లా వరంగల్ మండలం మామునూరులోని హెచ్‌ఆర్‌ఎస్ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన ఓటర్ల జాబితా పునఃసమీక్ష సమావేశంలో నాయకులు రవళి రెడ్డి, మహమ్మద్ ఆయూబ్, నాసర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
SIRపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే


