హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు అవగాహన సదస్సు

VZM: కొత్తవలస మండలం చీడివలస గ్రామంలో MAO కే వి రామ్ ప్రసాద్ అధ్యక్షతన ఎల్‌నినో ప్రభావం మీద అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీన్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ డా,జోగి నాయుడు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వలన ఈ సంవత్సరం వ్యవసాయానికి సాగునీటి సమస్య ఉందన్నారు. తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలను రైతులు సాగు చేసుకోవాలని తెలిపారు.