హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘సెలవుల్లోనూ బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం: సెలవు రోజైనా వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకాశం సర్కిల్ S.E కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు.  విద్యుత్ బిల్లు కట్టించుకునే అన్ని కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే విద్యుత్ బిల్లులు ఫోన్ పే గూగుల్ పే, ద్వారా చెల్లించవచ్చన్నారు.