KDP: ఖాజీపేట మండలం కొత్తపేట గ్రామంలో టీడీపీకి చెందిన శిలాఫలకాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిట్టని వ్యక్తులే ధ్వంసానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేటలో టీడీపీ శిలాఫలకాలు ధ్వంసం..?


