హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో చెట్లకు నిప్పు

BPT: బల్లికురవ స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం అకతాయిలు మద్యం తాగుతూ సిగరెట్ వెలిగించడంతో చెట్లు, పశుగ్రాసం కాలిబూడిదయ్యాయి. సమీప వ్యాపారులు నీళ్లు చల్లి మంటలను సమయానికి అదుపు చేయడంతో పక్కనే ఉన్న సుబాబుల్ తోటలకు ప్రమాదం తప్పింది.