హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి

NDL: నంద్యాలలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం దైవసేవకుల ఆత్మీయ అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, టీడీపీ రాష్ట్ర యువనేత ఎన్‌ఎండీ ఫయాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రైస్తవుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అనంతరం ప్రతినిధులు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.