ASR: భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని మంగళవారం కలెక్టర్ నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 1,400 గ్రామాల్లో మూడు విడతలుగా రీ-సర్వే నిర్వహిస్తున్నామని, మొదటి విడత పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి'


