హైదరాబాద్‌లో తెలంగాణ శాసనసభ వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ (2026–27) ప్రాథమిక సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. బీసీల సమస్యలు, అభివృద్ధి, హక్కులపై చర్చించారు. విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు పెంచాలని, అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మల్లన్న కోరారు.
తెలంగాణ
బీసీల హక్కులు, అభివృద్ధిపై కమిటీ చర్చ


