VSP: సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఐనవోలు ప్రసన్నకుమార్ తన తండ్రి కీర్తిశేషులు ఐనవోలు జానీబాబు వర్ధంతి సందర్భంగా శ్రీనగర్‌లో పాఠశాల విద్యార్థులకు రెయిన్‌కోట్లు పంపిణీ చేశారు. వర్షాకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గతంలో కూడా సేవా కార్యక్రమాలు చేసినట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యార్థులకు రెయిన్‌కోట్లు పంపిణీ


