హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుధవారం విద్యార్ధి సంఘం ఎన్నికలు: సంతోష్

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని కొమురంభీం భవనం వద్ద బుధవారం ఆదివాసీ తుడుందెబ్బ, విద్యార్ధి సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ASU జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ తెలిపారు. సమాజ పెద్దలు, విద్యావంతులైన యువకులు ఎన్నికల్లో భాగస్వాములై చట్టాలు హక్కులు రక్షణకై యువతరం పిడికిలి బిగించి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఆదివాసీలు పెద్దసంఖ్యలో హాజరుకావాలన్నారు.