హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రత్యేక ఆకర్షణగా.. గ్లిట్టర్ పేట్రియాట్ ఆర్ట్ ఫోటో

NLG: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు వినయ్, సన్నీ గౌడ్ (ఆస్ట్రేలియా) రూపొందించిన ప్రత్యేక గ్లిట్టర్ పేట్రియాట్ ఆర్ట్ ఫోటోను మంగళవారం ఆవిష్కరించారు. వినూత్న శైలిలో రూపొందించిన ఈ కళారూపం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.