హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'

VZM: నెల్లిమర్ల నియోజకవర్గంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, సాగునీటి శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ముంజేరులో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పూర్తయిన పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం ఉన్న వాటికి బిల్లులు చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.