హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫేజ్-2 వెరిఫికేషన్‌పై సీఈఓకు ఆందోళనలు

HYD: టీపీసీసీ ఎన్నికల కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, SIR రాష్ట్ర కో-ఆర్డినేటర్ గంపా వేణుగోపాల్, ఈసీసీసీ సభ్యుడు వాజిద్ హుస్సేన్ హైదరాబాద్‌లో సీఈఓ సీ. సుదర్శన్ రెడ్డిని కలిశారు. ఫేజ్-2 వెరిఫికేషన్, ఓటర్లకు నోటీసుల జారీపై పలు ఆందోళనలు వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.