MDK: బీజేపీ, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సూచనల మేరకు జిల్లాకు నూతన కన్వీనర్లను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నియమితులైన వారికి నాయకులు అభినందనలు తెలిపారు. స్థానిక స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లేలా అంకితభావంతో పనిచేయాలని కోరారు. పార్టీ విస్తరణకు నిబద్ధతతో కృషి చేయాలని ఈ సందర్భంగా నూతన కన్వీనర్లకు సూచించారు.
తెలంగాణ
బీజేపీ నూతన జిల్లా కన్వీనర్ల నియామకం


