హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో సీనియర్ కమ్యూనిస్ట్ నేత సీతక్క సంతాప సభ.!

KMM: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నేత గంగసాని సరోజన (సీతక్క) జ్ఞాపకార్థం ఖమ్మం టీఎన్జీఓ భవనంలో సంతాప సభ జరిగింది. జిల్లా కార్యదర్శి ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ అగ్రనేతలు ప్రసాద్, మధు పాల్గొని నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం, తెలంగాణ సాయుధ పోరాటంలో సీతక్క చేసిన 18 ఏళ్ల అడవి బాట ఉద్యమ సేవలను నేతలు కొనియాడారు.