హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRP మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా అన్జద్ పాషా

JN: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా JN జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మహమ్మద్ అన్జద్ పాషా నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్జద్ పాషా తెలిపారు. TRP నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.