హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షయ రహితంగా మారుద్దాం: డీఎంహెచ్‌ఓ

SRD: జిల్లాలో, టీబీ నివారణకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితా దేవి తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. లక్షణాలు ఉన్నవారి వివరాలను తప్పనిసరిగా నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని, సంగారెడ్డి జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దేందుకు వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.