KRNL: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు వైసీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు, గుంతకల్ మాజీ ఎమ్మెల్యే కుమార్తె నైరుతిరెడ్డి, ఆదోని యువ నాయకుడు మనోజ్‌రెడ్డి ఉన్నారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన వై. బాలనాగిరెడ్డి


