RR: కేశంపేట్ (మం) కొత్తపేట రైతు వేదికలో సమగ్ర వ్యవసాయ యాజమాన్యం, జీవ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలని వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ సూచించారు. సేంద్రియ ఎరువులు, పంట మార్పిడి పాటించాలని తెలిపారు.
తెలంగాణ
సమగ్ర వ్యవసాయంపై అవగాహన


