ASF: రెబ్బెన మండలం కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో కారు సమీపంలోని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: రెబ్బెనలో తృటిలో తప్పిన పెను ప్రమాదం


