హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంజనీరింగ్ పనుల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

HNK: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి, నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు.