GDWL: మానవపాడులో రైల్వే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని రైతు సంఘ సభ్యులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మానవపాడుతో పాటు పరిసర గ్రామాల ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్‌సీ నం.119 ఈ గేటు సమీపంలో రైల్వే స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు.
తెలంగాణ
రైల్వే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని వినతి


