SDPT: జిల్లాలో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజాకంటక పాలన అని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లున్నా ఉద్దేశపూర్వకంగా ఎత్తిపోయడం లేదని, పాలకులు అమెరికాపై ఉన్న ధ్యాస అన్నదాతల గోసపై పెట్టడం లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ
రైతుల కన్నీళ్లు కాంగ్రెస్‌కు నవ్వులాట: వేలేటి


