MDK: ప్రభుత్వ మొండివైఖరి నిరసిస్తూ TEJAC ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో 27న నిర్వహిస్తున్న ధర్నా విజయవంతం చేయాలని నాయకులు కోరారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని, PRC, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని, ఈహెచ్ఎస్‌లో పాలను సవరించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ బాల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ధర్నా విజయవంతం చేయాలి'


