హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఒంటిమిట్ట ఆలయానికి TTD EO

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని బుధవారం TTD EO ముద్దాడ రవిచంద్ర దర్శించుకోనున్నారు. ఉదయం 7:30 గంటలకు ఆలయానికి చేరుకోనున్న ఆయన ఆలయ అభివృద్ధి పనులు, అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించనున్నట్లు ఆలయ AEO ఎన్. రవి తెలిపారు.