BDK: పినపాక మండలం ఈ బయ్యారం, జానంపేటలో మంగళవారం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ రామదాస్, డిప్యూటీ డెమో నాగలక్ష్మితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లో ఓ ఆర్ఎంపీ ఆస్పత్రిని సీజ్ చేసి, అనుమతులు లేని ల్యాబ్‌కు నోటీసులు ఇచ్చారు. మొత్తం ఐదు ఆర్ఎంపీ కేంద్రాలను పరిశీలించారు.
తెలంగాణ
VIDEO: ఆర్ఎంపీలు పరిమితి మించితే కేసులు తప్పవు


