W.G: ఆకివీడులోని పెదపేటలో రామాలయం పునర్నిర్మాణ పనులను మంగళవారం ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే సమీపంలోని స్థలంలో నగర పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రామాలయం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


