హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 27న విజిలెన్స్ కమిటీ సమావేశం

CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం ఈనెల 27న (గురువారం) నిర్వహించనున్నారు. ఈ మేరకు MRO రాము మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.