W.G: తణుకు కోర్టు ఆవరణలో వచ్చే నెల 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని నాలుగో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి కోరారు. మంగళవారం కోర్టు ఆవరణలో వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు కౌన్సెలింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి


